lượt xem
Video
API
100
Bộ đếm người đăng ký YouTube trực tiếp
Loading Advanced Analytics...
Amrutha prahladh
నేను ప్రారంభించిన ఈ యూట్యూబ్ ఛానల్ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా దీనిని ప్రారంభించాలని నేను కలగంటున్నాను. చివరికి ఆ కలను నిజం చేసుకునే దిశగా ఈ చిన్న అడుగు వేస్తున్నాను—ఎక్కడో ఒకచోట మొదలు పెట్టాల్సిందే కదా!
ఈ ఛానల్ ద్వారా నా సృజనాత్మకతను, ముఖ్యంగా నా రంగోలి కళను మీ అందరితో పంచుకోవడం నా ముఖ్య ఉద్దేశ్యం. నేర్చుకున్నది, అనుభవించినది మీతో పంచుకుంటూ, ఇంకెంతమందికి ప్రేరణ కలిగించాలని ఆశిస్తున్నాను.
జీవితం ఒక్కటే… దాన్ని సంపూర్ణంగా ఆనందిస్తూ, నా కలలన్నీ నిజం చేసుకునే ప్రయాణంలో ఇది ఒక అందమైన ఆరంభం. మీ అందరి ప్రేమ, ఆదరణ నాకు ఎంతో ముఖ్యము 🤍
కనకవర్షం – ఆధ్యాత్మిక జ్ఞానం, సానుకూల ఆలోచనలు, సనాతన ధర్మ సందేశాలు
Embed
Theo dõi subscriber YouTube theo thời gian thực. Thống kê live, lượt xem, creator và tìm kiếm username nhanh chóng.
Video
Video unavailable.
About RealtimeSubCount.com
Theo dõi subscriber YouTube theo thời gian thực. Thống kê live, lượt xem, creator và tìm kiếm username nhanh chóng.